#SkillDevlopment
సభా నాయకుడు చంద్రబాబు నాయుడు కు వ్యతిరేఖంగా జరిగిన మహ కుట్ర స్కిల్ డెవలెప్మెంట్ కేసు
జగన్ ఏక కాలంలో మూడు చోట్ల స్కిల్ డెవలెప్మెంట్, సిఐడి, సిఎంవో లో ఫైళ్లు మాయం చేశారు
ఈరోజు జిరో అవర్ ను రద్దు చేసి అందరి అభిప్రాయాలు తెలుసుకొండి ఇది చాలా ముఖ్యమయిన అంశం,ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోండి
#SkillDevlopment #CBN #chandrababu #TDP #APAssembly
November 19, 2024 at 6:09 AM